పనీర్ దిల్‌కుష్
- July 22, 2017
కావలసిన పదార్థాలు: పనీర్ - 100 గ్రా., పిస్తా -50 గ్రా., చీజ్ - 20 గ్రా., టమోటా గుజ్జు - 200 గ్రా., మొక్కజొన్న పిండి -10 గ్రా., పచ్చిమిర్చి తరుగు - 10గ్రా., యాలకుల పొడి - 10 గ్రా., మిరియాల పొడి - 5 గ్రా., గరం మసాలా పొడి - 5 గ్రా., మెంతి ఆకు - 5 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్టు - 50 గ్రా., తాజాక్రీమ్ - 30 గ్రా., నూనె- 20 గ్రా., ఉప - రుచికి తగినంత, కుంకుమపువ్వు - 4 కాడలు.
తయారుచేసే విధానం: పనీర్‌ను మెత్తగా చేసి మొక్కజొన్నపిండి, చీజ్‌లతో కలిపి ముద్దలా చేసి 7 సమభాగాల ఉండలుగా చేసుకోవాలి. వాటికి పిస్తా పపని అక్కడక్కడా గుచ్చి పక్కనుంచుకోవాలి. దళసరి అడుగున్న కడాయిలో అల్లం వెల్లుల్లి పేస్టుని వేగించాలి. తర్వాత టమోటా గుజ్జుని కలిపి, మిగతా పదార్థాలన్నీ వేయాలి. పనీర్ ఉండల్ని కూడా ఇందులో కలిపి 10 నిమిషాల పాటు ఉడికించాలి. దించేముందు క్రీమ్ వేసి, కుంకుమ పువ్వుతో అలంకరించాలి.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా