ఫ్రిజ్‌లో ఉంచిన పదార్థాలను వేడి చేసి తింటే
- July 22, 2017
ప్రస్తుతం చాలామటుకు ఆహార పదార్థాలన్నింటిని ఫ్రిజ్‌లో వుంచి తీసుకుంటుంటాం. దోసెలు, ఇడ్లీలు తయారు చేసే పిండితో పాటు మిగిలిన ఆహార పదార్థాలన్నింటినీ.. ఫ్రిజ్‌ల్లో పెట్టెస్తుంటాం. అయితే అన్నీ ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో వుంచడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు వంటి పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టొచ్చు. కానీ వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
అలాగే ఫ్రిజ్‌లో వుంచిన ఆహారాన్ని వేడి చేసి తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజన్ అవుతుంది. కొన్ని ఆహార పదార్థాలను వేడి చేసి తీసుకోకూడదు. తద్వారా పేగులను అది దెబ్బతీస్తుంది. అజీర్తి సమస్యలు, వీర్యలోపం ఏర్పడుతాయి. పీచు పదార్థాలు అధికంగా గల ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో వుంచి వేడి చేసి తీసుకోకూడదు. అలా చేస్తే వీర్యలోపం తప్పదు.
ఐరన్, నైట్రేట్లు అధికంగా గల ఆకుకూరలను వండిన తర్వాత ఫ్రిజ్‌లో వుంచితే క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉంది. కోడిగుడ్లను ఫ్రిజ్ నుంచి తీశాక మళ్లీ వేడి చేసి తీసుకోకూడదు. ఒకసారి ఉడికించిన బీట్ రూట్, పొటాటోలను ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసి తీసుకుంటే వీర్యలోపం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్మూన్..!!







