'థానా సెర్ధా కూటమ్' ఫస్ట్‌లుక్ విడుదల
- July 23, 2017
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్న నటుడు సూర్య. ఆయనకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆదివారం సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన తాజా చిత్రం 'థానా సెర్ధా కూటమ్' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో సూర్య చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు.
విగ్నేశ్ శివాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్ కథానాయిక. రమ్యకృష్ణ, సురేశ్ మేనన్, తంబి రామయ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. చివరి షెడ్యూల్ కోసం యూనిట్ సభ్యులు మైసూర్ వెళ్లనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







