212 మంది ఖైదీలకు క్షణాభిక్ష
- July 23, 2017
మస్కట్ : నేడు పునరుజ్జీవనోత్సవం సందర్భంగా సుప్రీం కమాండర్ శ్రీశ్రీ సుల్తాన్ కబూవోస్ బిన్ వివిధ కేసులలో 212 మంది ఖైదీలను క్షమిస్తూ ఒక ఆజ్ఞను జారీ చేశారు. రాయల్ ఒమాన్ పోలీస్ రాజా క్షమాపణ ప్రకారం జూలై 23 వ తేదీ ఆదివారం పునరుజ్జీవనోత్సవం సందర్భంగా 212 మంది ఖైదీలను క్షమించాలని సుల్తాన్ నిర్ణయించుకున్నారని ఆ ప్రకటనలో తెలిపారు.. వీరిలో 67 మంది ప్రవాసీయులు ఉన్నారని రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







