టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
- July 23, 2017
మహిళల వన్డే ప్రపంచకప్ తుది సమరానికి సర్వం సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ సారథి హైదర్ నైట్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ఇక ఇప్పటి వరకూ ఇంగ్లాండ్ మూడుసార్లు ఛాంపియన్‌గా అవతరించింది. రెండోసారి ఫైనల్‌కి చేరిన భారత్ ఈ సారి ఎలాగైనా కప్ గెలవాలని కృతనిశ్చయంతో ఉంది.
భారత్: పూనమ్ రౌత్, స్మృతి మంధానా, మిథాలీరాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్, వేద కృష్ణమూర్తి, శిఖా పాండే, సుష్మా వర్మ(వికెట్ కీపర్), జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్.
ఇంగ్లాండ్: లారెన్ విన్ ఫీల్డ్, టామీ బ్యూమాంట్, హైదర్ నైట్(కెప్టెన్), సారా టేలర్, నటాలీ షీవర్, ఫ్రాన్ విల్సన్, కేథరిన్ బ్రంట్, జెన్నీ గున్, లారా మార్ష్, అన్య ష్రబ్‌సోల్, అలెక్స్ హార్డ్‌లీ.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







