గంగవాయల్ పెరుగు
- July 24, 2017కావలసిన పదార్థాలు: గంగవాయల్ కూర తరుగు (ఆకులు మాత్రమే) - గుప్పెడు, పెరుగు - 2 కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, మిరియాలపొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: పెరుగుని గిలకొట్టి గంగవాయల్ ఆకుల తరుగు, ఉప్పు, మిరియాలపొడి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో రెండు గంటలపాటు ఉంచాలి. కాల్చిన బ్రెడ్ ముక్కల మధ్య సాస్‌లా రాసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ