మొక్కజొన్న కేక్
- July 25, 2017కావలసిన పదార్థాలు: రిఫైన్డ మొక్కజొన్న పిండి(కార్న్‌ఫ్లోర్)- 1 కప్పు, పంచదార పొడి- 1/4 కప్పు, ఐసింగ్ షుగర్- 1/2 కప్పు, వెన్న- 3/4 కప్పు, బేకింగ్ పౌడర్- 1 టీ స్పూను, గుడ్డు- 1, పాలు- 1/4 కప్పు, వెనిల్లా ఎసెన్స- 4 చుక్కలు
తయారీ విధానం: ఒక గిన్నెలో వెన్న, పంచదార పొడి, ఐసింగ్ షుగర్, వెనిల్లా ఎసెన్స వేసి గిలకొట్టి, తరువాత గుడ్డు కూడా వేసి నురుగు వచ్చే వరకూ బాగా గిలకొట్టాలి. ఆ తరువాత కార్న్‌ఫ్లోర్, బేకింగ్ పౌడర్లను కలిపి జల్లించి, వాటిని కూడా గుడ్డు మిశ్రమంలో వేసి బాగా కలపాలి. తరువాత పాలు పోసి మరోసారి బాగా గిలకొట్టి ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన/ బటర్ పేపర్ వేసిన కేక్ గిన్నెలోకి తీసుకుని ఓవెనలో గానీ, కేక్ కుక్కర్లో గానీ ఉడికించుకోవాలి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..