ఆగస్టులో వస్తోన్న సునీల్ 'ఉంగరాల రాంబాబు'
- July 25, 2017
సునీల్ హీరోగా నటించిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. క్రాంతి మాధవ్ దర్శకుడు. మియాజార్జ్ కథానాయిక. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండు వారాల్లో సెన్సారు కార్యక్రమాలు జరుపుకోవడానికి సిద్ధమౌతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. 'తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మా 'ఉంగరాల రాంబాబు' ఉంటుంది. ఇప్పటికే బిజినెస్ పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా అందరి అంచనాలు అందుకుని, ఘన విజయం సాధిస్తుంది. ముఖ్యంగా ప్రకాశ్‌రాజ్, పోసాని, వెన్నెల కిశోర్, అలీ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి' అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







