దుబాయ్ మాల్స్ లో హొవెర్ బోర్డుల నిషేధం
- October 20, 2015
సెగ్వే స్కూటర్లు, హొవెర్ బోర్డుల వల్ల మాల్స్ లో ఢీకొనడం, ప్రమాద అవకాశాలు ఉన్నాయనే ఫిర్యాదులు దుఖాణ దారుల నుండి అందటం వలన, దుబాయ్ లోని అన్ని షాపింగ్ మాల్స్ లోని సెగ్వే స్కూటర్లను, హొవెర్ బోర్డులను నిషేధిస్తున్నట్టు దుబాయి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవెలప్మెంట్ (డి. ఈ. డి.) ప్రకటించింది. దుబాయిలో భద్రమైన ఆరోగ్యకరమైన షాపింగ్ వాతావరణాన్ని కల్పించి, భయ, నష్టా, ప్రమాద భయం లేకుండా వ్యాపారాన్ని చేసుకునే దుఖాణదారుల హక్కును కాపాడడానికి బాలన్స్ వీల్స్ వినియోగాన్ని కూడా రద్దుచేస్తున్నాట్టు డేడ్ లోని కమర్షియల్ కమ్ప్లైన్స్ అండ్ కన్సూమర్ ప్రొటెక్షన్ విభాగం వారు ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







