కిలోన్నర షబుతో పోలీస్ లకు పట్టుబడ్డ వ్యక్తి

- July 30, 2017 , by Maagulf
కిలోన్నర షబుతో పోలీస్ లకు పట్టుబడ్డ  వ్యక్తి

మనామా : అంతర్జాతీయ మార్కెట్ లో 3000000 బహెరిన్ దినార్ల విలువ గల 1.5 కిలోగ్రాముల షాబు మాదకద్రవ్యంతో దొరికిపోయిన ఒక వ్యక్తి అరెస్టును క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ జనరల్ డైరెక్టరేట్ శనివారం ప్రకటించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారెంట్ జారీ చేసిన తర్వాత, దర్యాప్తు ప్రారంభించి అనుమానితుడిని గుర్తించి, అరెస్టు చేశారు. కిలోన్నర బరువుగల  షాబు మాదకద్రవ్యాలు అతని కారు నుండి జప్తు చేయబడ్డాయి. కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు సూచించడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com