కిలోన్నర షబుతో వ్యక్తి అరెస్టు
- July 30, 2017
అంతర్జాతీయ మార్కెట్ లో 3000000 బహెరిన్ దినార్ల విలువ గల 1.5 కిలోగ్రాముల షాబు మాదకద్రవ్యంతో దొరికిపోయిన ఒక వ్యక్తి అరెస్టును క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ జనరల్ డైరెక్టరేట్ శనివారం ప్రకటించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారెంట్ జారీ చేసిన తర్వాత, దర్యాప్తు ప్రారంభించి అనుమానితుడిని గుర్తించి, అరెస్టు చేశారు. కిలోన్నర బరువుగల షాబు మాదకద్రవ్యాలు అతని కారు నుండి జప్తు చేయబడ్డాయి. కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు సూచించడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







