టొమాటోలు రోజూ తింటే
- August 03, 2017రోజూ టొమాటోలు తింటే చర్మ కేన్సర్ రాదుట. ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎర్రని టొమాటోలు తినడం వల్ల అతినీలలోహిత కిరణాల దుష్ప్రభావం మన చర్మం మీద పడదు. పోషకపదార్థాలు తీసుకోవడం వల్ల చర్మ కేన్సర్ రిస్కు ఎంతవరకూ తగ్గుతుందన్న అంశంపై శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఇది వెల్లడైంది. టొమాటోలకు, కేన్సర్‌కు ఉన్న సంబంధమేమిటని గమనిస్తే, వాటికి ఎర్రని రంగునిచ్చే డయటరీ కాంపౌండ్స్ అయిన కెరటెనాయిడ్స్, పిగ్మెంటింగ్ కాంపౌండ్స్ ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు గ్రహించారు. అవే అతినీలలోహిత కిరణాల దుష్ప్రభావం నుంచి మనల్ని కాపాడుతున్నాయని పరిశోధకులు తేల్చారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..