ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- August 03, 2017
డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు సర్కారు తీపి కబురు వినిపించింది. ఒక విడత డీఏ మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 2016 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకు 20 నెలలకు కలిపి రూ.2 వేల కోట్ల డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎ్‌ఫలో జమ చేయాలని నిర్ణయించారు. వచ్చేనెల నుంచి... అంటే సెప్టెంబరు నుంచి డీఏను ఉద్యోగుల జీతాలతో కలిపి ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







