మహేష్ బాబు 'స్పైడర్' కొత్త టీజర్ రేపే విడుదల
- August 08, 2017
సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్'. అదిరిపోయే యాక్షన్ సీన్స్, ఊహకందని ట్విటస్టులతో సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్‌కి ప్రేక్షకుల ప్రేక్షకుల అంచనాలు మరింత పెంచింది. కాగా, ఆగస్ట్ 9 మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9 గంటలకు కొత్త టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమా టాకీ పార్టు పూర్తైంది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ సాంగ్ షూటింగ్ ఆగస్ట్ 23 వరకు కంప్లీట్ కానుంది అని చిత్ర యూనీట్ తెలిపారు. ఆల్‌రెడీ డబ్బింగ్, రీకార్డింగ్ వర్క్ స్ స్టార్టు అయిపోయాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసికొని దసరా కానుకగా సెప్టెంబర్ 27న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







