ఒమాన్, బురైమీలో భారీ వర్షాలు
- October 22, 2015
బురైమీతో సహా ఒమాన్ లోని కొన్ని ప్రాంతాలు గురువారం మధ్యాహ్నం నుండి భారీ వర్షాలను ఎదుర్కొంటున్నాయి అని డైరక్టరేట్ జనరల్ ఆఫ్ మిటీయరాలజీ మరియు ఏర్ నావిగేషన్ (DGMAN) శాఖ వారు ప్రకటించారు. అల్ హజార్ పర్వతాలపై కూడా ఈ భారీ వర్షపాతం కొనసాగనున్నట్టు వారు తెలిపారు. గతంలో ప్రజలు పొంగిపొర్లుతున్న వాడీలను దాటడం, జారుగా ఉన్న రోడ్లపై వాహనాలను నడపడం వంటి అనుచిత సాహసాల వలన ప్రమాదాలు కొనితెచ్చుకున్న నేపధ్యంలో, వాడీల నుండి దూరంగా ఉండవలసిందిగా ప్రజలను హెచ్చరించినట్టు శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







