చికెన్ చీజ్ బాల్స్
- October 22, 2015
చికెన్ చీజ్ బాల్స్ కావలసిన పదార్థాలు: చికెన్ బ్రెస్ట్- 250 గ్రాములు, ఉడికించిన బంగాళాదుంప తురుము- 1 కప్పు, కొత్తిమీర- 1 కట్ట, పచ్చిమిరపకాయలు- 6, చీజ్ తురుము- 200 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు, పసుపు- 1/2 టీస్పూను, గుడ్లు- 2, మైదా- 1 టేబుల్ స్పూను, బ్రెడ్ పొడి- 6 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడ- 1 టీస్పూను, కారం- 1 టీస్పూను, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ విధానం: చికెన్లో బోన్స్ లేకుండా చూసుకుని, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. దానిలో బ్రెడ్ పొడి తప్ప అన్ని పదార్థాలూ వేసి, చేతితో బాగా కలిపి, చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఆ ఉండలను బ్రెడ్పొడిలో దొర్లించి, నూనెలో వేగించుకోవాలి.కావలసిన పదార్థాలు: చికెన్ బ్రెస్ట్- 250 గ్రాములు, ఉడికించిన బంగాళాదుంప తురుము- 1 కప్పు, కొత్తిమీర- 1 కట్ట, పచ్చిమిరపకాయలు- 6, చీజ్ తురుము- 200 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు, పసుపు- 1/2 టీస్పూను, గుడ్లు- 2, మైదా- 1 టేబుల్ స్పూను, బ్రెడ్ పొడి- 6 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడ- 1 టీస్పూను, కారం- 1 టీస్పూను, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- వేగించడానికి సరిపడా.

తయారీ విధానం: చికెన్లో బోన్స్ లేకుండా చూసుకుని, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. దానిలో బ్రెడ్ పొడి తప్ప అన్ని పదార్థాలూ వేసి, చేతితో బాగా కలిపి, చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఆ ఉండలను బ్రెడ్పొడిలో దొర్లించి, నూనెలో వేగించుకోవాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..