కతార్ లో తీవ్రమైన గాలులు, అల్లకల్లోలంగా సముద్రం
- October 22, 2015
కతార్లో ఈ రోజు సాయంత్రం నుండి 23 నాట్ల వేగంతో తీవ్రమైన వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్ల కల్లోలంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దాని ఫలితంగా అపతీర ప్రాంతాలలో వాతావరణం పాక్షికంగా మబ్బుగా ఉండి చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని; ఇక తీరప్రాంతా లలో మొదట పొగమంచుతో కూడిన వాతావరణం ఆవరించి, అనంతరం మబ్బు పట్టి ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో మధ్యాహ్నం స్థానికంగా మబ్బులు ఆవరించి, మధ్యాహ్నానికల్లా వర్షంగా మారవచ్చు. ఇక కొన్ని ప్రాంతాలలో వేకువఝామున ద్రుగ్గోచరత 2 కిలోమీటర్లకు పడిపోతుంది. దేశంలో కనిష్ట మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 24 మరియు 36 డిగ్రీల సెంటిగ్రేడ్ గాను, దోహాలో 27 మరియు 36 డిగ్రీల సెంటిగ్రేడ్ గాను ఉండనున్నాయి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







