ఆలోచనా స్రవంతి-6
- October 22, 2015
జాగరూకత, సన్నుత సద్గునాళి,
కార్యదక్షత, సత్క్రియా గాఢదీక్ష
శక్తి యుక్తుల పొంది ప్రశంస గొనుము
సద్గురూక్తులు జ్ఞాన విజ్ఞాన ఖనులు
కామ క్రోధాది శత్రువుల్ కదనుద్రొక్క
ఇంద్రియంబులు తీరని యెగ్గుసేయ
ఇంద్రియోపజీవులకింక ఏది దారి?
సద్గురూక్తులు జ్ఞాన విజ్ఞాన ఖనులు
--బొగ్గరం వేంకట వాణిహనుమత్ భుజంగ ప్రసాదరావు
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







