మానవ శక్తికి ఒమాన్ లో భారీ డిమాండ్
- October 22, 2015
జి. సీ. సీ. దేశాలలో, ముఖ్యంగా ఒమాన్ లో మానవ శక్తికి అధిక డిమాండ్ ఉన్నట్టు, 2025 సంవత్సరానికల్లా ఇది ఆర్ధికంగా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా మారనుందని, ప్రపంచవ్యాప్తంగా అనేకదేశాలలో లావాదేవీలు సాగిస్తున్న కన్సల్టింగ్ ఫర్మ్ - టెట్రోస్ తెలిపింది. సరయిన ఉద్యోగులను ఎన్నుకోవడం భవిష్యత్తులో ముఖ్యం కానుందని మధ్య ప్రాచ్య ప్రాంతంలో ప్రతిభ కోసమై త్రీవ్ర స్పర్ధ కొనసాగుతోందని, అది ఆర్ధికాభివృద్ధికి దారితీస్తుందని వారు తెలిపారు. పర్యాటకం మరియు ఆతిధ్య, నిర్మాణ మరియు ఆర్ధిక రంగాలలో మానవ వనరుల అభివృద్ధి దేశ లక్ష్యాలను నెరవేర్చడానికి మాత్రమే కాక రానున్న సంవత్సరాలలో నిలకడైన అభివృద్ధిని సాధించడానికి కూడా అత్యవసరమని సంస్థ సీ. ఈ. ఓ. - శాఫా హిజాజీన్ విశ్లేషించారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







