పుట్టినరోజు జరుపుకుంటున్న రెబల్ స్టార్ ప్రభాస్
- October 23, 2015
బాహుబలి సక్సెస్ తో ప్రస్తుతం జాతీయ స్థాయి లో క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇవాళ ( శుక్రవారం) పుట్టినరోజు జరుపుకున్నాడు. తన గత పుట్టినరోజులతో పోలిస్తే ఈ సారి బర్త్ డే ప్రభాస్ కు చాలా స్పెషల్, ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే భారీ విజయాల్లో ఒకటిగా నమోదైన బాహుబలి రిలీజ్ తరువాత జరుపుకుంటున్న పుట్టిన రోజు కావటంతో ప్రభాస్ చాలా ఆనందంగా ఉన్నాడు. అభిమానులు ముద్దుగా పిలిచే డార్లింగ్... ఈసారి కూడా తన పుట్టినరోజును క్లోజ్ ఫ్రెండ్స్ తో ప్రైయివేట్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అయితే టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం సోషల్ సైట్స్ లో ప్రభాస్ బర్త్ డేని గ్రాండ్ గానే సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ అందించిన దర్శకుడు రాజమౌళితో పాటు హీరోయిన్ సమంత, అక్కినేని అఖిల్, శర్వానంద్, సుమంత్, కొరటాల శివ, సుజిత్, తమన్నా, చార్మీలతో పాటు ఇంకా చాలా మంది స్టార్స్ ..డార్లింగ్ ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ సైట్లలో కామెంట్ చేశారు. #ఃఅప్ప్య్భిర్థ్దయ్ఫ్రభ . మే యు ఇయర్ ఎహెడ్ బె ఎవెన్ బెటర్ తన ది ఇయర్ బెహింద్ . లూకింగ్ ఫార్వర్డ్ తో ది సీక్వెల్ #బాహుబలి - సుమంత్ (@ఇశుమన్థ్ ) అక్టోబర్ 23, 2015 విషింగ్ అ వేరి హ్యాపీ బర్త్డే తో ది రియల్ డార్లింగ్ ప్రభాస్ . రేకల్లెక్టింగ్ ది అవెసొమె జర్నీ అఫ్ మిర్చి . లవ్ యు డార్లింగ్ . - కొరటాల శివ (@సివకోరతల ) అక్టోబర్ 23, 2015 #ఃఅప్ప్య్భిర్థ్దయ్ఫ్రభస్ అన్న విషింగ్ ఎవెర్యొనె 'స డార్లింగ్ ప్రభాస్ గారు అ వేరి హప్ప్ బర్త్డే .#హ్యాపీ బర్త్డే ప్రభాస్ - సామంత రూత్ ప్రభు (@సమంతప్రభు 2) October 23, 2015
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







