వయాగ్రా ఓవర్‌డోస్: దుబాయ్ టూరిస్ట్ మృతి
- August 18, 2017
ఆఫ్రికాకి చెందిన ఓ వ్యక్తి బయాగ్రాని అధిక మోతాదులో తీసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూసన్ ధృవీకరించింది. కామెరాన్ జాతీయుడు, దుబాయ్‌లోని ఓ హోటల్లో ఇటీవల మృతి చెందిన విషయం తాజాగా వెలుగు చూసింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్ళి చూడగా 52 ఏళ్ళ వ్యక్తి బాత్రూమ్లో విగతజీవిగా పడి ఉన్నాడు. ఫోరెన్సిక్ వైద్యులు, అతని శరీరాన్ని పరీక్షించి అతనిపై దాడి జరిగిందా? అన్న కోణంలో విచారణ జరిపారు. విచారణలో 52 ఏళ్ళ వ్యక్తి 23 ఏళ్ళ మహిళతో సంబంధం కలిగి ఉన్నాడని తేలింది. ఆమె కూడా కామెరూన్ జాతీయురాలే. గత ఏడు నెలలుగా ఆ వ్యక్తితో తనకు సంబంధం ఉందనీ, నాలుగు గంటలపాటు ఇద్దరం శారీరక సెక్స్‌ని ఎంజాయ్ చేశామనీ, అయితే బ్యాగ్‌లోంచి ఏదో మెడిసిన్ తీసుకుని ఆ వ్యక్తి వేసుకోవడం తాను గమనించానని ఆమె వివరించింది. పోలీసులు ఆ మెడిసిన్స్‌ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపగా, విచారణలో అది వయాగ్రా అని తేలింది. వయాగ్రా ఓవర్‌డోస్‌తోనే 52 ఏళ్ళ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







