ఘోర ప్రమాదం: మోటరిస్ట్ మృతి
- August 18, 2017
ఎమిరేటీ మోటరిస్ట్ ఒకరు, రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా ప్రయాణిస్తున్న కారు, ముందు వెళుతున్న ట్రక్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు ధృవీకరించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని వారు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఎమిరేట్స్ రోడ్లోని మూడు లేన్లను కొంతసేపు మూసివేశారు. అనంతరం ప్రమాదానికి గురైన వాహనాల్ని అక్కడినుంచి తొలగించి, ట్రాఫిక్ని క్రమబద్ధీకరించారు పోలీస్ అధికారులు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







