ఆగస్ట్ 22 నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఛార్జీలు
- August 18, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అండర్ సెక్రెటరీ ఇంజనీర్ మొహమ్మద్ బో షెహ్రి, కొత్త విద్యుత్ ఛార్జీలు ఆగస్ట్ 22 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. కొత్త ఛార్జీలు కిలోవాట్‌కి ఐదు ఫిల్స్‌గా నిర్ణయించారు. పబ్లిక్ సెక్టార్‌కి మాత్రం ఛార్జీల పెంపు 22 నవంబర్ నుంచి అమల్లోకి వస్తాయి. ఛాలెట్స్, ఫామ్స్, యానిమల్ పెన్స్‌కి 2018 ఫిబ్రవరి నుంచి పెంచిన ఛార్జీలు అమలవుతాయి. వినియోగదారులు ఎంఇడబ్ల్యు స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







