ఫేస్బుక్, ట్విట్టర్ తో సందడి చేస్తున్న హీరో ప్రభాస్
- August 18, 2017
బాహుబలి సినిమాతో ప్రపంచానికి తెలిసిపోయాడు టాలీవుడ్ హీరో ప్రభాస్. భారీ హిట్ సాధించి తెలుగోడి సత్తా చాటిన ఈహీరో తాజాగా నటిస్తున్న చిత్రం 'సాహో'. చిత్ర షూటింగ్ ఇదివరకే ప్రారంభమైనప్పటికీ.. షూటింగ్‌లో ఈరోజు(శుక్రవారం)నుండి హీరో ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా తన పేస్‌బుక్ ద్వారా అందరికీ తెలియజేశాడు. 'ఇట్స్ షూట్ టైమ్.. దాదాపుగా నాలుగున్నరేళ్ల సుదీర్ఘ బాహుబలి ప్రయాణం తర్వాత ఓ యాక్షన్ ప్రపంచం 'సాహో' లోకి ప్రవేశించడం చాలా ఉత్సాహాన్నిస్తోంది' అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ పోస్ట్ ప్రభాస్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.
యూవీ క్రియేషన్స్ పతాకంపై సుజీత్ దర్శకత్వంలో భారీబడ్జెట్‌తో 'సాహో' సినిమా తెరకెక్కుతోంది. చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దాకపూర్ ని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈసినిమాలో ప్రభాస్ ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా స్టైలిష్‌లుక్‌లో దర్శనమీయనున్నాడని తెలిసింది.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







