సౌదీ అరేబియాలో తీవ్రవాదికి మరణ శిక్ష
- August 26, 2017
ఖాతిఫ్‌లో సెక్యూరిటీ ఫోర్సెస్‌ని చంపేందుకోసం బాంబులు పేల్చిన తీవ్రవాదికి స్పెషలైజ్డ్ క్రిమినల్ కోర్ట్ మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో మరో ఇద్దరిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం వారిలో ఒకరికి 21 ఏళ్ళు ఇంకొకరికి 23 ఏళ్ళ జైలు శిక్షను ఖరారు చేసింది. సెక్యూరిటీ ఫోర్సెస్‌ని చంపేందుకోసం ఇద్దరు వ్యక్తుల్ని మొదటి వ్యక్తి నియమించాడు. ఈ ఘటనలో ఇద్దరూ చనిపోయారు. మొదటి వ్యక్తి వద్ద నుంచి భారీగా ఆయుధాల్ని సైతం అధికారులు విచారణ సందర్భంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకో ఇద్దరు దోషుల విషయానికొస్తే, టారౌట్ పోలీస్ స్టేషన్‌పై పెట్రోల్ బాంబులతో దాడి జరిపిన కేసులో వీరు దోషులుగా తేలారు. శిక్ష అనంతరం వీరిపై ట్రావెల్ బ్యాన్ అమల్లో ఉంటుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







