నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం కోస్తా జిల్లాలపై ప్రభావం
- August 27, 2017
ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరం ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ఆదివారంలోపు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మీదుగా మరో ఉపరితల ఆవర్తనం కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఇంతకుముందు ఏర్పడిన ద్రోణి ఇంకా కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావం వల్ల కోస్తాలో కొన్నిచోట్ల రానున్న రెండ్రోజుల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో రానున్న నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







