సెప్టెంబర్‌లో కొత్త ఫ్యామిలీ కోర్ట్ కాంప్లెక్స్
- August 27, 2017
ఫ్యామిలీ కోర్ట్ కాంప్లెక్స్‌ని సెప్టెంబర్‌లో ప్రారంభించనున్నారు. హునైన్యాలో దీన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్‌మెంట్స్ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ ఫర్ జ్యుడీషియల్ ఎఫైర్స్ చాన్సలర్ వయీల్ బౌల్లాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. న్యూ జ్యుడీషియల్ ఇయర్ సందర్భంగా ఈ కోర్టు కాంప్లెక్స్‌ని ప్రారంభించనున్నారు. లోవర్ మరియు హయ్యర్ షరియా ఫ్యామిలీ కోర్ట్స్, హై కోర్ట్ ఆఫ్ అప్పీల్ మరియు అలిమోని ఫండ్ హునైయాలోని కొత్త క్వార్టర్స్‌కి తరలించబడ్తాయని ఆయన వివరించారు. సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ సహకారంతో ఈ పనులు జరగనున్నాయి. మిగతా సెక్టార్స్ ముందు ముందుతరలించబడ్తాయి. లీగల్ సర్వీస్‌లను ఫాస్ట్ ట్రాక్ పద్ధతుల్లో లిటిగేటర్స్‌కి, లాయర్స్‌కి, సంబంధిత పార్టీలకు అందేలా ఈ కొత్త ప్రాంగణం ఉపయోగపడ్తుందని చెప్పారాయన. 8,000 చదరపు మీటర్ల వైశాల్యంలో మూడు అంతస్తుల కాంప్లెక్స్‌లో ఈ ప్రాంగణం ఏర్పాటయ్యింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







