తెలంగాణాకు మెగాస్టార్ హీరో విజయ్ దేవర కొండ: వర్మ
- August 28, 2017
వర్మకి విజయ్ దేవరకొండ తెగ నచ్చేసినట్టున్నాడు. అర్జున్ రెడ్డిని తెగ పొగిడేస్తున్నాడు. ఏకంగా బాలీవుడ్, హాలీవుడ్ నటులతో విజయ్ను పోలుస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. కొత్త తరం హీరోగా అతనో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడని, అతని కళ్లు, అతని గొంతు ఒక మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను తలపిన్నాయని వర్మ విశ్లేషించారు. టాలీవుడ్ అమితాబ్ బచ్చన్‌గా, తెలంగాణా తొలి మెగాస్టార్‌గా అతను నిలుస్తాడని నేను కచ్చితంగా చెప్పగలను అని వర్మ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







