'అర్జున్ రెడ్డి' ఫిల్మ్‌పై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్
- August 28, 2017
అర్జున్‌రెడ్డి ఫిల్మ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు మంత్రి కేటీఆర్. కుండబద్ధలు కొట్టినట్టు చెప్పిన కథనం, పాత్రల్లో నిజాయితీ బాగున్నాయని ట్వీట్ చేసిన కేటీఆర్, డైరెక్టర్ సందీప్‌రెడ్డి, నిర్మాత ప్రణయ్లని అభినందించారు. అంతేకాకుండా 'అర్జున్ రెడ్డి' పాత్రను పోషించిన విజయ్ దేవరకొండను యు ఆర్ ఏ రాక్‌స్టార్ అని ప్రశసించారు కేటీఆర్.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







