బహ్రెయిన్ లేబర్ అకామడేషన్స్‌లో తనిఖీలు
- August 29, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్, గుడైబా అలాగే హూరా ప్రాంతాల్లోని లేబర్ అకామడేషన్లలో తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్రైమ్ మినిస్టర్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్ సూచన మేరకు ఈ తనికీల్ని నిర్వహించనున్నట్లుగా అధికారులు వివరించారు. మినిస్ట్రీ, సంబంధిత ప్రభుత్వ శాఖలతో కలిసి ఈ తనిఖీల్ని చేపట్టనుంది. మునిసిపల్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ నబీల్ అబ్దుల్ ఫతే మాట్లాడుతూ ఈ వివరాల్ని తెలిపారు. సేవలను పెంచడం, అలాగే సౌకర్యాలను మెరుగుపర్చడంలో ప్రైమ్ మినిస్టర్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారాయన.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







