ఈద్ స్పెషల్: జిడిఆర్ఎఫ్ వర్కింగ్ అవర్స్
- August 29, 2017
దుబాయ్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ - దుబాయ్ (జిడిఆర్ఎఫ్ఎ-దుబాయ్), ఈద్ అల్ అదా సెలవు సందర్భంగా వర్కింగ్ అవర్స్‌ని ప్రకటించింది. శుక్రవారం మినహా గురువారం నుంచి ఆదివారం వరకు అల్ మనారా సెంటర్, అల్ త్వార్ న్యూ సెంటర్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 వద్ద గల ఎక్సటర్నల్ సెంటర్ వారమంతా 24 గంటల పాటూ పనిచేయనుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ - దుబాయ్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, దుబాయ్ రెసిడెన్సీ ఉద్యోగులు ఈద్ అల్ అదా సందర్భంగానూ తమ సేవల్ని కొనసాగిస్తారని చెప్పారు. జిడిఆర్ఎఫ్ఎ - దుబాయ్, అమెర్ (8005111) నంబర్ ద్వారా ఏ సమయంలో అయినా సేవలందిస్తుంది. అలాగే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చు. స్మార్ట్ ఫోన్ అప్లికేషన్, వెబ్సైట్ ద్వారా కూడా సమాచారాన్ని పొందే వీలుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







