మీరూ ఆ పాటపై ఓ లుక్కేయండి
- August 29, 2017
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం హసీనా పార్కర్. ఈ చిత్రంలో గాడ్ మదర్ లా మాఫియా యువ రాణిలా శ్రద్దా కపూర్ నటిస్తుంది. ఇక హసీనా సోదరుడు దావూద్ పాత్రలో శ్రద్దా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి టీజర్, ట్రైలర్ విడుదల కాగా ఇవి మూవీపై భారీ హైప్స్ తీసుకొచ్చాయి. తాజాగా చిత్రంలోని తొలి పాటని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సాంగ్ కు . సచిన్- జీగర్ సంగీతం అందించాడు. అర్జిత్ సింగ్, ప్రియా సరయ్యా ఈ సాంగ్ ను ఆలిపించారు.. మీరూ ఆ పాటపై ఓ లుక్కేయండి ఓకే నా..
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







