రాజస్థాన్‌లో 11 రోడ్ ప్రాజెక్టులకు నరేంద్ర మోడీ శంకుస్థాపన
- August 29, 2017
ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు... దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం లాంటివని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 15 వేల కోట్ల విలువైన 11 రోడ్ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఇందులో 11 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న చంబల్ బ్రిడ్జి కూడా ఉంది. కేవలం 300 కోట్లు ఖర్చయ్యే ఈ వంతెనను సైతం ఇన్నేళ్ల పాటు పెండింగ్‌లో ఉంచారని మోడీ మండిపడ్డారు. పనులు మొదలు పెట్టడమే కాదు.. సకాలంలో వాటిని పూర్తు చేయడం కూడా తమ లక్ష్యమేనని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టడం బీజేపీ వైఖరి కాదని మోడీ వెల్లడించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







