పెళ్లి గురించి తన మనసులో మాట చెప్పిన పూజ
- August 29, 2017
'ముకుంద' .. 'ఒక లైలా కోసం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే, 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో మరిన్ని మార్కులు కొట్టేసింది. దీంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదుపరి చిత్రంలోను అవకాశాన్ని దక్కించుకుంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ,ఇప్పట్లో తాను పెళ్లి చేసుకోననీ .. కెరియర్ పైనే పూర్తి దృష్టి పెట్టానని పేర్కొంది. తాను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి విదేశాల్లోనే జరుగుతుందని అంది. చాలా ఎక్కువ మందిని పిలిచేసి .. ఆర్భాటంగా పెళ్లి చేసుకునే ఆలోచన తనకి లేదని చెప్పింది. అత్యంత సన్నిహితులైన అతికొద్ది మందిని మాత్రమే పెళ్లికి పిలుస్తానని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







