క్వాలిటీ కంట్రోల్ క్యాంపెయిన్ ఉధృతం
- August 30, 2017
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇన్వెస్టిమెంట్ డిపార్ట్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్‌కి సంబంధించి తనిఖీల్ని ముమ్మరం చేసింది. మక్కా, మీదీనాల్లో హజ్ సీజన్ సందర్భంగా ఈ తనిఖీల్ని ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. షాపులు, బూత్స్, రిఫ్రిజిరేటెడ్ వాహనాలు, ట్రక్కులు వంటి వాటిలోల తనిఖీలను నిర్వహించడం జరుగుతోంది. ఐస్ ఫ్యాక్టరీలు, రెడీ మేడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ కంపెనీలు, డైరీలు, బేకరీలు, లైవ్ స్టాక్ కంపెనీలు, టెంట్ మరియు ఫర్నిచర్ షాపులతో మినిస్ట్రీ కో-ఆర్డినేట్ చేస్తోంది. తద్వారా యాత్రీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







