మెడ సౌందర్యాన్ని మెరుగు పెంచే ఎగ్ ప్యాక్
- August 30, 2017
ముఖాన్ని స్క్రబ్ చేసేటప్పుడు మెడపై కూడా స్క్రబ్ చేయాలి. మెడ భాగంలోనే చెమట పడుతుంది. అందుకే ముఖానికి స్క్రబ్ వేస్తే.. తప్పకుండా మెడకు కూడా స్క్రబ్ చేయాలంటున్నారు బ్యూటీషియన్లు. తద్వారా మృతకణాలు తొలగిపోతాయి. ముడతలకు చెక్ పెట్టవచ్చు. కోడిగుడ్డులోని తెల్లసొనలో ఒక స్పూన్ తేనె చేర్చి మెడకు పూతలా వేసుకోవాలి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే.. ముడతలను దూరం చేసుకోవచ్చు. నిత్య యవ్వనులుగా కనిపిస్తారు.
అలాగే ఓట్స్‌ను ఉడికించి.. ఆరబెట్టుకోవాలి. ఆ మిశ్రమంలో కోడిగుడ్డు తెల్లసొన, నిమ్మరసం ఒక స్పూన్ చేర్చి మెడకు ప్యాక్‌లా వేసుకుంటే ముడతలను దూరం చేసుకోవచ్చు. ఇలా 15 రోజులకు ఓ సారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
పీచ్ పండ్లు పెరుగు, తేనె కలిపి మెడకు రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే.. నల్లటి వలయాలు, ముడతలు దూరమవుతాయి. సౌందర్యం మెరుగవుతుంది. విటమిన్ క్యాప్సూల్స్ లేదా క్రీములను రాత్రి నిద్రించేందుకు ముందు మెడకు రాసి మసాజ్ చేస్తూ వస్తే.. నల్లటి వలయాలు తొలగిపోతాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







