118 లైంగిక నేరారోపణలు ఎదురుకుంటున్నభారత సంతతి వైద్యుడు
- August 31, 2017
మహిళలపై 118 లైంగిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లండన్‌లోని భారత సంతతి వైద్యుడు మనీష్ షా(47)ను బ్రిటన్ అధికారులు గురువారం కోర్టులో హాజరుపర్చారు. రోమ్‌ఫోర్డ్‌లో నివసించే మనీష్‌పై 65 అత్యాచార కేసులు, 52 లైంగిక వేధింపుల కేసులతోపాటు 13 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసుల్లో ఆరోపణలున్నాయి.
విచారణ సందర్భంగా మనీష్ తనపై ఉన్న ఆరోపణలను తోసిపుచ్చాడు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు మనీష్‌కు నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ.. విచారణను సెప్టెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. మనీష్ వైద్యుడిగా శిక్షణ పొందుతున్న జూన్ 2004–జూలై 2013 మధ్య కాలంలో ఈ నేరాలకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







