సెలవుల కోసం మున్సిపాలిటీ సర్వసన్నద్ధం
- September 01, 2017
అల్ దయాన్ మునిసిపాలిటీ మునిసిపల్ ఎఫైర్స్ డిపార్ట్మెంట్, సెలవుల సందర్భంగా తమ పరిధిలోని పబ్లిక్ గార్డెన్స్‌కి వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అన్ని ఏర్పాట్లూ చేసింది. పబ్లిక్ గార్డెన్స్‌లో అందుబాటులో ఉన్న అన్ని సర్వీస్‌లనూ పరిశీలించారు అధికారులు. ఈద్ ప్రేయర్ యార్డులు, మాస్క్‌లు, అన్ని పబ్లిక్ ప్లేసెస్‌లోనూ ఇన్సెక్టిసైడ్స్ని స్ప్రే చేయడం జరిగింది. ఎలుకల్ని నివారించేందుకూ తగిన చర్యలు చేపట్టుకున్నారు. డ్రైనేజ్ సమస్య తలెత్తకుండా కూడా తగిన ఏర్పాట్లు చేశారు అధికారులు. అల్ షీహానియా మునిసిపాలిటీ, అవసరమైన చర్యల్ని ఈద్ సెలవుల సందర్భంగా చేపట్టింది. క్లీనింగ్, మెయిన్టెనెన్స్ కార్యక్రమాల్ని చేపట్టింది. పార్కులు, పబ్లిక్ ప్లేసెస్‌లోనూ తనిఖీలు నిర్వహించారు. దోహా మునిసిపాలిటీ సైతం సెలవుల సందర్బంగా వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 40 వదిలివేయబడ్డ వాహనాల్ని తొలగించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







