సునీల్ హీరోగా '2 కంట్రీస్' రీమేక్
- September 01, 2017
మలయాళంలో సూపర్ హిట్ అయి రికార్డ్ స్థాయిలో కనుక వర్షం కురిపించిన "2 కంట్రీస్" తెలుగులో రీమేక్ అవుతుంది. "జై బోలో తెలంగాణా" డైరెక్టర్ శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా కంప్లీట్ చేసుకొని డబ్బింగ్ కార్యక్రమంలో బిజీగా ఉంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. దీనికి సంబంధించిన ఫస్టు లుక్ పోస్టర్ ను, టైటిల్ త్వరలో ప్రకటించనున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







