ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్న కెసిఆర్
- September 01, 2017
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ వేశారు. శుక్రవారం నుంచి నాలుగు రోజులపాటు ఆయన ఢిల్లీలోనే వుండనున్నారు. కేసీఆర్ వెంట కేటీఆర్ కూడా వెళ్తున్నారు. కంటి చికిత్స కోసమే కేసీఆర్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్‌లోనే కొంతమంది కేంద్రమంత్రులతో కూడా కేసీఆర్ భేటీ కానున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







