సైబర్ నేరాలను అరికట్టే వ్యవస్థను బలోపేతం చేయాలి..
- September 01, 2017
భారత్ దేశ వ్యాప్తంగా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుందని...వాటిని అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని భారత ప్రభుత్వ ఐటీ విభాగం కార్యదర్శి అజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ పార్క్ హయత్‌లో ఆసియాలోనే మొట్టమొదటి యాంటీ హ్యాకింగ్ అకాడమి సంస్థ ఆధ్వర్యంలో హోం ల్యాండ్ సెక్యూరిటీ సెల్యూషన్స్ అంకుర సంస్థను ప్రారంభించారు. దేశంలోని ఎన్ఐఏ,సీఆర్పీఎఫ్,బీఎస్ఎఫ్,ఎన్పీఏ,మిలిటరీ,ప్రభుత్వ ,ప్రైవేటు సంస్థలకు తమ సంస్థ శిక్షణ ఇచ్చి ప్రొఫెషనల్స్ గా తీర్చిదిద్దుతుందన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







