కోకోనట్ షీరా
- September 01, 2017
కావాల్సిన పదార్థాలు
కొబ్బరి క్రీమ్ - రెండున్నర కప్పులు, చిక్కటి పాలు - 1 లీటరు, చక్కెర - అర కప్పు, యాలకుల పొడి - అర టీస్పూను, జీడిపప్పు - పావు కప్పు, నెయ్యి - తగినంత.
తయారీ విధానం
జీడిపప్పును వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టి పక్కనుంచాలి. నాన్ స్టిక్ పాన్లో కోకోనట్ క్రీమ్, పాలు పోసి చిన్న మంట మీద కలుపుతూ ఉడికించాలి. సగానికి తగ్గాక చక్కెర వేసి కలుపుతూ చిక్కబడేవరకూ ఉడికించాలి. యాలకులు, జీడిపప్పు కలిపి చల్లారనివ్వాలి. ఫ్రిజ్లో గంటపాటు ఉంచి సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







