జుట్టుకు రంగు వేసేవారు ఏం చేయాలో తెలుసా?
- September 08, 2017
స్టైల్ కోసం కొందరు, తెల్లజుట్టు కనబడకుండా మరికొందరు ఇటీవలి కాలంలో రంగు వేసుకోవడం ఎక్కువైంది. ఐతే ఇలా రంగు వేయడం వల్ల క్యుటికల్ డ్యామేజ్ అవుతుంది. జుట్టు చిట్లిపోతుంది. చిక్కులు పడుతాయి. మెరుపు కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది.
మరీ దెబ్బతిన్న క్యుటికల్‌ను బాగు చేయడం ఎలా అంటే సింపుల్ పద్ధతి ఒకటుంది. అదేమిటంటే... క్రమం తప్పకుండా నూనెతో తలకు మర్దన చేయాలి. దీన్నే డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు.
తలకు నూనె పెట్టకుండా తలస్నానం చేయడం వల్ల కూడా జట్టు పొడిబారిపోతుంది. రంగు కూడా త్వరగా పోతుంది. అందువల్ల జుట్టుకు రంగు వేసుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







