సౌదీ అరేబియా వరల్డ్ కప్ విక్టరీ: ఎస్టిసి ఫ్రీ కాల్ ఆఫర్స్
- September 09, 2017
జెడ్డా: సౌదీ టెలికామ్ కంపెనీ, రెండ్రోజులపాటు ఉచిత కాల్ ఆఫర్స్‌ని ప్రకటించింది. సౌదీ నేషనల్ టీమ్, రష్యాలో జరిగే 2018 వరల్డ్‌కప్ ఫైనల్స్‌కి అర్హత సాధించడంతో ఈ ఆఫర్‌ని అందిస్తున్నట్లు ఎస్టిసి వర్గాలు వెల్లడించాయి. ఎస్టిసి నుంచి ఎస్టీసీ నెట్వర్క్ అలాగే ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్ళే కాల్స్‌పై ఈ ఉచిత ఆఫర్ లభించనుంది. ఎస్టిసి గ్రూప్ సిఇఓ డాక్టర్ ఖలీద్ హెచ్ బియారి మాట్లాడుతూ, గురువారం నుంచి శనివారం వరకు ఈ ఉచిత కాల్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు. అపరిమిత ఉచిత కాల్స్‌తో వినియోగదారులు ఈ ఆఫర్‌ని ఎంజాయ్ చేయొచ్చని ఆయన వివరించారు. ఈ ఆఫర్ గురించి ఇప్పటికే ఎస్టిసి వినియోగదారులకు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







