హైదరాబాద్‌లో టైటానిక్ షిప్ మోడల్ షాపింగ్ మాల్
- September 09, 2017
టైటానిక్ షిప్ ఈ పేరు తెలియనివారు ఉండరు. ఇలాంటి సింకింగ్ షిప్ భవిషత్యులో ఉంటుందో ఉండదో తెలియదు కానీ హైదరాబాద్‌లో మాత్రం ఈ టైటానిక్ షిప్ దర్శనమిస్తోంది. ఇది ఎప్పటికీ సింక్ కానీ టైటానిక్ బిల్డింగ్. పంజాగుట్ట చౌరస్తాలో నిర్మించబడుతున్న ఈ టైటానిక్ బిల్డింగ్ చూపరులను ఆకట్టుకుంటుంది. దీంతో చూసిన వారు సెల్ఫీ దిగి వెళ్తున్నారు. భవిషత్యులో ఇది కూడా హైదరాబాద్ ఐకాన్ లిస్టులో చేరిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







