ఒక బెంగాలీ సినిమాలో సన్నీలియోన్ ఐటెం సాంగ్
- September 09, 2017
బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ ఓ బెంగాలీ చిత్రంలో చిందులేస్తుంది. శ్రేష్టా బంగాలీ అనే చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది. డెబ్యూ యాక్టర్ రిజు గ్రూప్స్ తో కలిసి చాప్ నిషానా అనే పాటకి ఆడి పాడింది. దీంతో అటు హిందీలోనేకే కాక ఇటు బెంగాలీలో కూడా అభిమానుల్ని సంపాదించుకుంటోంది. స్వపన్ సాహ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రాజ్‌పాల్ యాదవ్, శక్తి కపూర్, రాజతావా దుత్తా, లబానీ సర్కార్, ఉల్కా గుప్తా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిట్ మహల్లో నివసిస్తున్న ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఈచిత్రంలో ప్రధానంగా చూపిస్తున్నారు. సన్నీ ఐటెం సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







