హార్స్ టాక్స్: రిజిస్ట్రేషన్ ఇలా!
- September 09, 2017
మనామా: హార్స్ యూనివర్సల్, ఫండమెంటల్స్ ఆఫ్ హార్స్ అంశంపై లెక్చర్‌ని నిర్వహిస్తోంది. డొమైన్ హోటల్లో సెప్టెంబర్ 15న ఈ కార్యక్రమం జరుగుతుంది. హార్స్ బ్రీడర్స్, ఓనర్స్ కోసం ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. నేషనల్ జడ్జీలు మొహమ్మద్ ఫరాజ్, ఎలియాస్ ఫరాజ్ స్పీకర్స్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. హార్స్ కన్ఫర్మేషన్కి సంబంధించి పలు అంశాలపై ఈ ఈవెంట్లో చర్చ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు హార్స్ యూనివర్సల్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 12తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







