బుల్లితెరపై రేణుదేశాయ్.. కొత్త ప్రయోగం
- September 09, 2017
అలనాటి నటి, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ రేణుదేశాయ్ మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. హిందీలో
హిట్టయిన 'నాచ్ బలియే' టీవీ షో తెలుగు వెర్షన్‌కి రేణు హోస్ట్‌గా వ్యవహరించనుంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ మరో రెండుమూడు వారాల్లో ముగింపు రానుంది. ఈ స్లాట్‌కి రీప్లేస్‌మెంట్‌గా 'నాచ్ బలియే' తెలుగు వెర్షన్‌ని టెలికాస్ట్ చేయాలని ఆ ఛానెల్ ప్లాన్ చేసింది.
హిందీలో మాధురిదీక్షిత్ చేస్తున్న జడ్జి రోల్‌ని తెలుగులో రేణుదేశాయ్ టేకప్ చేసింది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయినట్టు కూడా తెలుస్తోంది. పవన్‌కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ అతిత్వరలో షురూ కాబోతుందన్నమాట.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







