బలొచ్-సింధి వాసుల ఆందోళన
- September 10, 2017
లండన్: లండన్‌లోని బ్రిటన్ ప్రధాని కార్యాలయం వద్ద బలొచ్-సింధి వాసులు ఆందోళన చేపట్టారు. వీరంతా భారీ సంఖ్యలో ప్లకార్డులను చేతపట్టుకొని థెరిస్సా మే కార్యాలయం ఉన్న 10, డౌనింగ్ స్ట్రీట్‌లో నిరసన తెలిపారు. పాక్‌లో జరుగుతున్న ప్రభుత్వ హత్యాకాండకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







