కేరళలో ఓనం సందడి
- September 10, 2017
కేరళలో ఓనం పండుగ కన్నుల పండువగా సాగుతోంది. తమ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా నిలిచే ఓనం పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు కేరళీయులు. భిన్న వేషధారణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కేరళలో ఓనం పండుగ స్పెషల్ కావడంతో.. అక్కడకు వెళ్లిన పర్యాటకులకు కూడా కొత్త అనుభూతి కలిగిస్తోంది. కేరళ సంప్రదాయ నృత్యాలను చూసి సంబరపడుతున్నారు టూరిస్టులు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







